India vs Sri Lanka 2017 Tour :Ravi Shastris and Anil Kumbles Will Come And Go | Oneindia Telugu

2017-07-20 1

"That tour for us was a landmark tour," Kohli told reporters before India's departure for the island country, where the team will play three tests, five one-day internationals and a one-off twenty20 match.
"If you look at the average age of that team a couple of years back... Obviously the players have matured from there on."

కొత్త హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి ముందుకు వెళ్తానని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం చెప్పాడు. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనకు సిద్ధమైంది. ఈ రోజు శ్రీలంక బయలుదేరనుంది. పర్యటనకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి సారథి కోహ్లీతో కలిసి తొలిసారి భారత నూతన ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి హాజరయ్యాడు.